దీనిలో తొంబై అయిదుశాతం నీళ్ల ఉంటయి. దాంతో డీహైడ్రేషస్ సమస్య రాదు. అదే సమయంలో శరీరంలో పేరుకొన్న వ్యర్థాలు కూడా పోతాయి. అయితే సాధ్యమైనంతవరకూ చెక్కు తీసి కాకుండా అలేగే తినడం మంచింది. ఎందుకంటే.. కీరదోస చెక్కులో సి విటమిస్ ఉంటుంది. దాన్ని అలేగే తీసుకోవడం వల్ల ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సి విటమిస్ పదిశాతం వరకూ అందుతుంది.
నీటిశాతం ఎక్కువగా ఉండం, కెలరీలు తక్కువగా ఉండం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కీరదోసలో పీచు పదార్ధం కూడా ఎక్కువ. మలబద్ధకంతో బధపడేవారు రోజూ కీరదోసను తీసుకోవడం వల్ల ఆ సమస్య చాల సులువుగా అదుపులోకి వస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగవుతుంది.
కీరదోస శరీరంలోని కొలస్ట్రాల్ స్దాయిని తగ్గిస్తుంది. కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, పీచుశాతం ఎక్కువ. ఇవి అధికరక్తపోలును అదుపులో ఉంచుతాయి. ఒకవేళ తక్కువగా ఉన్నా. బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇది అధికరక్తపోటు ఉన్నావళ్ళేకే కాదు.. లోబీపీ ఉన్నా వారికీ మేలు చేస్తుంది. ఇలా కీరదోస రెండువిధాలుగానూ ఉపయోగపడుతుంది.
కీరదోసలో ఉండే సిలికా కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ఎ, బి1, బి6, సి డి విటమిన్లు, ఫొలేట్, క్యాల్షియం లంటి పోషకాలూ ఎక్కువగా ఉంటయి. దీన్ని క్యారెట్ తో కలిపి జ్యూస్ లా చేసుకుని తాగడం వల్ల కీళ్లనొప్పుల్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా.. కీరదోసలో బి విటమిన్లు ఎక్కువ. ఆ పోషకాలు శరీరానికి అందాలంటే.. రోజుకో కీరదోసను తినాల్సిందే.