బరువు తగ్గాలంటే... కొవ్వు పదార్థాలతో పాటు పిండి పదార్థాలనూ మానేయాలని అనుకుంటారు చాలమంది. అయితే వాటిలో కొన్ని రకాలనూ తినడం వల్ల చాల ప్రయోజనలు ఉంటాయి. వాటిలో కొన్ని...
కొన్ని పండ్లలో పిండి పదార్థాలున్నా అవి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. వీటిలో జీవక్రియల వేగాన్ని పెంచే పెక్టిస్ శాతం ఎక్కువగా ఉంటుది. శరీరానికి మేలుచేసే పిండిపదార్థాలతో పాటూ విటమిన్లూ, ఖనిజాల్లంటి పోషకాలూ అందుతాయి.
సన్నబడాలంటే దుంపలు మానేయడం కొంతవరకూ మంచిదే కానీ.. చిలగడదుంపలు మాత్రం కాదు. వీటిల్లో పీచు శాతం మాత్రమే కాదు క్యాన్సర్ కణలతో పోరాడే యాంట ఆక్సిడెంట్లూ ఎక్కువగా ఉంటయి. వాటిల్లో ఇతర విటమిన్లతో పాటూ బీటెకరొటిస్ శాతం కూడా ఎక్కువ. పైగా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. శరీరం చురుగ్గా ఉండేందుకు అవసరమైన శక్తీ లభిస్తుంది.
ఆరోగ్యానికి మేలు చేసే పిండిపదార్థాల్లో ఓట్స్ కూడా ఒకటి. ఇవి కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. పైగా కప్పు తిన్నా సరే.. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుది. రోజంతా చురుగ్గానూ ఉంటారు