చిన్నారులలో వ్యాధి నిరోధక శక్తి పెంచే మార్గాలు

ApurupA
0
తరచూ జలుబూ, దగ్గూ వంటివి వేధిస్తున్నాయా? అయితే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిందేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అది శరీరంలో సహజంగా పెరగాలంటే... వారు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి.

పెరుగు :
చాల మంది చిన్నారులకు పెరుగంటే ఇష్టం ఉండాదు. అయితే దానిలో ఉండే సుగుణలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ప్రోబయోటిక్స్, అంటే శరీరంలో పెరిగే ఆరోగ్యకరమైన బ్యక్టీరియా... వ్యాధులకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటుది. జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఓట్స్, బర్లీ:
బీట గ్లుకోస్ లభిస్తుంది. వీటి నుంచి లభించే పీచులో యాంటీ ఆక్సిడెంట్ గుణలు ఎక్కువగా ఉంటయి. ఓట్స్, బర్లీ తరచూ తీసుకోవడం వల్ల గాయాలూ, పుండ్ల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లి :
ఉల్లిలో ఉండే అన్ని రకాల సుగుణలూ దీన్లో లభిస్తాయి. వెల్లుల్లికి ఇస్ఫెక్షన్లూ, బ్యక్టీరియాతో పోరాడే గుణం ఎక్కువ. వెల్లుల్లి తరచూ తినే వారికి జలుబు సమస్య ఉండదని పలు అధ్యయనాలు నిరూపించాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top